తుగ్గలిలో దొరికిన వజ్రం (వీడియో)

57చూసినవారు
కర్నూలు జిల్లాలోని పంట పొలాల్లో ఓ రైతుకు వజ్రం దొరికింది. పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం మదనంతపురం గ్రామానికి చెందిన రైతు తన పంట పొలంలో వజ్రాలు వెతుకుతున్నాడు. ఈ క్రమంలో అతని ఒక వజ్రం దొరికింది. ఈ వజ్రాన్ని పెరవలికి చెందిన ఓ వ్యాపారి రూ.20 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు.

సంబంధిత పోస్ట్