ఏపీ మంత్రివర్గంలో సీనియర్లకు నిరాశ

60చూసినవారు
ఏపీ మంత్రివర్గంలో సీనియర్లకు నిరాశ
ఏపీ మంత్రివర్గంలో పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశే మిగిలింది. వీరిలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్న, గంటా శ్రీనివాసరావు, బొండా ఉమ, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని, గద్దె రామ్మోహన్, బాలకృష్ణ, పరిటాల సునీత, కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, జీవీ ఆంజనేయులు, జేసీ అస్మిత్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పల్లా శ్రీనివాసరావు తదితరులకు అవకాశం దక్కలేదు.
Job Suitcase

Jobs near you