అన్నదమ్ముల మధ్య వివాదం.. చిన్నాన్నను చంపేశారు!

68చూసినవారు
అన్నదమ్ముల మధ్య వివాదం.. చిన్నాన్నను చంపేశారు!
అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదాన్ని తీర్చేందుకు చిన్నాన్న జోగినాయుడు వారి ఇంటికి వెళ్లాడు. అయితే అన్న కుమారుడు గనిశెట్టి దొరబాబు.. జోగినాయుడును కత్తితో నరికి చంపాడు. హత్య చేసిన తర్వాత దొరబాబు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్