తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం

61చూసినవారు
తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం
గుంటూరు జిల్లా తాడేపల్లిలో డ్రగ్స్ కలకలం రేపింది. ఎస్ఈబీ అధికారులు విద్యార్థుల నుంచి రూ.5 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పలువురు కళాశాల విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్