ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలి

57చూసినవారు
రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కాపులు కలిసికట్టుగా పని చేయాలని కాపు జేఏసీ నాయకుడు వాసు రెడ్డి ఏసుదాసు పిలుపునిచ్చారు. అనపర్తిలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు కల్పించిన ఐదు శాతం రిజర్వేషన్ తొలగించారని ఆరోపించారు. తెదేపా మాత్రమే కాపులకు, బలిజలకు న్యాయం చేస్తూ వస్తుందన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్