పొలమూరులో వైసిపి ప్రచారం

74చూసినవారు
అనపర్తి మండలం పొలమూరులో శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఆయన భార్య సత్తి ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటు వేసి గెలిపించాలని కోరారు. సీఎం జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సత్తి సూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :