సీఎం జగన్ ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు: మంత్రి

73చూసినవారు
పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపించారని మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్