నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం

54చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాకు ఆటంకం
నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని సత్యవాడ విద్యుత్తు సబ్ స్టేషన్ పరిధిలో శనివారం విద్యుత్ మరమ్మత్తులు చేపడుతున్నట్లు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీరభద్రరావు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. కావున విద్యుత్ వినియోదారులు గమనించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్