దిక్కుతోచని స్థితిలో మాజీ సీఎం జగన్: అనపర్తి ఎమ్మెల్యే

55చూసినవారు
ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీని వాడుతుంటే మాజీ సీఎం జగన్ పరిస్థితి దిక్కు తోచని స్థితిలో ఉందని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం రాజమండ్రిలో ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా వైసీపీ నాయకులు పనిచేస్తున్నారని అన్నారు. పేరుకు పరామర్శలు చేసి వరద సహాయక చర్యలను అందించకుండా వారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్