నేడు రాజమండ్రి నగరంలో పవర్ కట్

53చూసినవారు
నేడు రాజమండ్రి నగరంలో పవర్ కట్
విద్యుత్తు లైన్ల మరమ్మత్తుల నిమిత్తం రాజమండ్రి నగరంలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ శ్యాముల్ గురువారం తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డీలక్స్ సెంటర్, శ్యామలా సెంటర్, పార్కు వీధి, మోరంపూడి, మార్గాని ఎస్టేట్ రోడ్డు, కోనేరు పేట, శ్రీనగర్, మోడల్ కాలనీ, శ్రీలక్ష్మీనగర్, గణేష్ నగర్, సాయినగర్, వెంకటగిరి, హుకుంపేట తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్