వైసీపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకూ మేలు: మంత్రి

80చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకూ మేలు: మంత్రి
సీఎం జగన్ నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకూ మేలు జరుగుతోందని మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం సాయంత్రం రాజమండ్రి రూరల్ మండలంలోని బొమ్మూరులో హుకుంపేట, ఆదర్శ నగర్ కు చెందిన పలువురు వైసీపీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువాలు వేసి, సాదరంగా ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్