కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం

71చూసినవారు
కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు ఘన స్వాగతం
నర్సాపురం ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మంగళవారం రాజమండ్రి విచ్చేసారు. ఈ సందర్భంగా రాజమండ్రి విమానాశ్రయం వద్ద బీజేపీ తూ. గో జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు ఆధ్వర్యంలో బీజేపీ ముఖ్య నాయకులు వారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. భూపతి రాజు శ్రీనివాస్ వర్మకి కేంద్ర మంత్రిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్