అమలాపురం అంబేడ్కర్ విగ్రహాన్ని అవమానపర్చిన దోషులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కారెం వెంకటేశ్వరరావు సోమవారం డిమాండ్ చేశా రు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అన్నారు. అనంతరం కోనసీమ జిల్లా డి. ఆర్. ఓ ఎం వెంకటేశ్వరకు వినతి పత్రం అందజేశారు.