డాక్టర్ వీరాస్వామి మృతికి చంద్రబాబు సంతాప పత్రం

56చూసినవారు
డాక్టర్ వీరాస్వామి మృతికి చంద్రబాబు సంతాప పత్రం
మామిడికుదురు మండలంలోని పెదపట్నం గ్రామానికి చెందిన డాక్టర్ బిక్కిన వీరాస్వామి మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి బిక్కిన కుటుంబ సభ్యులకు ఆదివారం సంతాప పత్రాన్ని పంపారు. బిక్కిన మృతి విచారకరమని, వీరాస్వామి స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సంబంధిత పోస్ట్