ఎమ్మెల్యే గిడ్డిని సత్కరించిన మాజీ జెడ్పీటీసీ

66చూసినవారు
ఎమ్మెల్యే గిడ్డిని సత్కరించిన మాజీ జెడ్పీటీసీ
పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను‌ పి. గన్నవరం క్యాంపు కార్యాలయంలో అయినవిల్లి మాజీ జడ్పీటీసీ గంగుమళ్ళ కాశీ అన్నపూర్ణ సోమవారం మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ ను శాలువాతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు వేంకటేశ్వర రావు, కర్రి సత్తిబాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్