ఇంద్రకీలాద్రిలో ప్రదర్శన ఇచ్చిన ముక్కామల కళాకారులు

76చూసినవారు
ఇంద్రకీలాద్రిలో ప్రదర్శన ఇచ్చిన ముక్కామల కళాకారులు
శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై శ్రీ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలకు ముక్కామల గరగ నృత్య కళాకారులకు ఆహ్వానం అందింది. అంబాజీపేట మండలం ముక్కామలకు చెందిన పసుపులేటి నాగబాబు ఆధ్వర్యంలో విజయ దుర్గ నాట్య బృందంలోని 20 మంది గరగ నృత్య కళాకారులు తరలి వెళ్లారు. దుర్గ గుడి ఈ. వో నుంచి ఆహ్వానం రావడంతో ఈ నెల 6, 7 తేదీల్లో జరిగిన వాహన సేవలో ప్రదర్శన ఇచ్చామని నాగబాబు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్