మోకా ఆనంద్ సాగర్ కు అభినందనలు తెలిపిన టీడీపీ నేతలు

69చూసినవారు
మోకా ఆనంద్ సాగర్ కు అభినందనలు తెలిపిన టీడీపీ నేతలు
రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ను మండలానికి చెందిన పలువురు నాయకులు అభినందించారు. శుక్రవారం ఆయన అయినవిల్లి మండలంలోని విఘ్నేశ్వరాలయానికి వచ్చిన ఆయనను టీడీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు బడుగు భాస్కర్ జోగేష్, మండల అధ్యక్షుడు చిట్టూరి శ్రీనివాస్ ఆయనను అభినందించి సాలువాతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్