పోతవరంలో విప్పర్తి ఎన్నికల ప్రచారం

572చూసినవారు
పి. గన్నవరం మండలం పోతవరం గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు పార్టీ శ్రేణులతో కలిసి బుధవారం ఎన్నికల ప్రసార కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి వివరించి, మరోసారి వైసిపి కి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జిల్లా వైసిపి ప్రసార కమిటీ జాయింట్ సెక్రెటరీ కమిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :