జగ్గంపేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

68చూసినవారు
జగ్గంపేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ
జగ్గంపేటలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం బాటసారులకు మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఈ మజ్జిగ పంపిణీ 82 రోజులుగా చేస్తున్నట్లు వాసవి క్లబ్ సభ్యులు తెలిపారు. దీనిలో భాగంగా ఈ సోమవారం కొత్త నారాయణమూర్తి కుమారుడు పెదబాబు జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్