జడ్పీ హైస్కూల్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి

54చూసినవారు
జడ్పీ హైస్కూల్ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జగ్గిరెడ్డి
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఉచ్చిలి గ్రామంలోని పాఠశాలకు రూ. 1 కోటి 34 లక్షల 60 వేల రూపాయల "నాబార్డు నిధులతో" నిర్మించిన పాఠశాల భవనాలను కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సోమ వారం ప్రారంభించారు. అదేవిధంగా రూ. 17 లక్షల 86 వేలు రూపాయలతో ఆధునికరించిన పాఠశాల పాత భవనాలను ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్