రాజమండ్రిలో ఈనెల 7న ఉచిత వైద్య శిబిరం

69చూసినవారు
రాజమండ్రిలో ఈనెల 7న ఉచిత వైద్య శిబిరం
రాజమండ్రిలో ‘మెగావిన్ వాస్క్యులర్ కేర్’ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదిన వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం నిర్వహించున్నారు. దానికి సంబంధించిన పోస్టర్‌ను నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేశ్‌ మంగళవారం ఆవిష్కరించారు. హిందూ సమాజ్ న్యాపతి సుబ్బారావు పంతులు రోటరీ కళావేదికలో నిర్వహించే ఈ శిబిరంలో వాస్క్యులర్ వైద్య నిపుణులు వినయ్ న్యాపతి బృందం చికిత్స అందిస్తుందని నిర్వాహకులు తెలిపారు.

సంబంధిత పోస్ట్