నిడదవోలు: స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

75చూసినవారు
నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం క్రిస్టియన్స్ స్మశాన వాటికను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం పరిశీలించారు. స్మశాన వాటిక ప్రహరీ గోడను నిర్మించాలని స్థానికులు కోరారు. స్పందించిన మంత్రి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల మంజూరుకు ప్రభుత్వానికి పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్