సామర్లకోటలోని టీట్కో గృహా సముదాలకు చేరిన వరద నీరు

60చూసినవారు
సామర్లకోట శివారు ఉప్పు వారి సత్రం వద్ద ఉన్న టిట్కో గృహాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుతుంది. ఏలేశ్వరం రిజర్వాయర్ నుండి సుమారు 25 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో ఈ వరద నీరు పలు మండలాలు మీదుగా ప్రవహిస్తూ సామర్లకోటలోని టీట్కో గృహా సముదాలకు చేరి కాలనీలో చుట్టూ నీరు పెద్ద ఎత్తున వ్యాపిస్తుంది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎమ్మెల్యే చినరాజప్ప ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు చర్యలను చేపడుతున్నారు.

సంబంధిత పోస్ట్