సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు తిప్పలు

82చూసినవారు
కాకినాడ జిల్లా సామర్లకోట ప్రభుత్వ ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మంగళవారం ఉదయం నుండి రోగులు, బాలింతలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రిలో జనరేటర్ ఉన్నప్పటికీ ఆన్ చేయకపోవడంతో విద్యుత్ ఇబ్బందులు తప్పలేదు. మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు ఉన్నప్పుడు మాత్రం కరెంటు పోతే వెంటనే జనరేటర్ వేసుకోవటం ఇక్కడ ప్రత్యేకత అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్