సామర్లకోట మునిసిపల్ చైర్పర్సన్ జీ అరుణ మామ గంగిరెడ్డి స్వామి నాయుడు వృద్దాప్యం కారణంగా శనివారం తెల్లవారుజామున మృతి చెందారు. సుదీర్ఘకాలం పాటు ఒక ప్రముఖ పత్రిక డిట్రిబ్యూటర్ గా వ్యవహరించారు. స్వామి నాయుడికి ముగ్గురు కుమారులు కాగా మొదటి కుమారుడు వెంకటరమణ కాంట్రాక్టర్ కాగా రెండవ కుమారుడు హెడ్ కానిస్టేబుల్ బలరాం. మూడవ కుమారుడు మునిసిపల్ చైర్పర్సన్ భర్త కృష్ణమూర్తి.
.