విత్తన విక్రయ దుకాణాలపై అధికారుల దాడులు

54చూసినవారు
విత్తన విక్రయ దుకాణాలపై అధికారుల దాడులు
గొల్లప్రోలులో విత్తన విక్రయ దుకాణాలను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం తనిఖీచేశారు. స్రవంతి ఆగ్రో ఏజెన్సీస్ లో తనిఖీచేయగా దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంతో రూ. 1. 49. 472 విలువైన 82. 175 కేజీల (173 ప్యాకెట్లు) పత్తి విత్తనాల విక్రయాలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. శివసాయి ఏజెన్సీస్ లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించగా విత్తనాల నిల్వలు, దస్త్రాలు సక్రమంగా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్