స్వచ్ఛత మనందరి బాధ్యత: మంత్రి వేణు

75చూసినవారు
స్వచ్ఛత మనందరి బాధ్యత: మంత్రి వేణు
రాష్ట్ర ప్రభుత్వం పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపేట వేస్తోంది, స్వచ్ఛత మనందరి బాధ్యతని మంత్రి, రాజమండ్రి రూరల్ వైసిపి కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం కడియం మండలం వేమమగిరి తోటలో మంత్రి స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్యవంతమైన సమాజానికి సంకల్పాన్ని నాంది పలుకుదామని, ప్రతి ఒక్కరు చెత్తను తొలగిస్తూ కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్