గెలుపు, ఆధిక్యం వైసీపీదే: మంత్రి వేణు

79చూసినవారు
గెలుపు, ఆధిక్యం వైసీపీదే: మంత్రి వేణు
వచ్చే ఎన్నికల్లో గెలుపుతో పాటు ఆధిక్యం కూడా వైసీపీదేనని మంత్రి, వైసీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం రాజమండ్రి గ్రామీణ మండలంలోని బొమ్మూరు, ఎం. ఆర్ పాలెం గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి, ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్