లోకేష్ ను కలిసిన సిఆర్టి యూనియన్ అధ్యక్షులు

61చూసినవారు
లోకేష్ ను కలిసిన సిఆర్టి యూనియన్ అధ్యక్షులు
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నారా లోకేష్ ను మంగళవారం కలిసి అభినందనలు తెలిపిన అల్లూరి జిల్లా సి ఆర్ టి యూనియన్ జిల్లా అధ్యక్షులు సరపు కృష్ణమూర్తి దొర. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతమ డిపార్ట్మెంట్లో మిగిలి ఉన్న సి ఆర్ టి లను రెగ్యులర్ చేయాలని నారా లోకేష్ కు విన్నవించడం జరిగిందని ఆయన సానుకూలంగా స్పందించ రానీ తెలిపారు. ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఈ విషయంపై క్యాబినెట్లో చర్చిఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్