ఉచిత కంటి పరీక్షలు

65చూసినవారు
ఉచిత కంటి పరీక్షలు
దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్త్రీ శక్తి భవనము నందు సెంటినెల్ పవర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సోమవారం ఉచిత కంటి పరీక్షలులో భాగంగా కళ్ళ జోళ్లు అవసరమయిన వారికి 91 మందికి కళ్ళ జోళ్లు ఉచితముగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి గోపాలకృష్ణ, విద్యుత్ శాఖ అధికారులు టీవీఎస్ ఎన్ మూర్తి, దాట్ల శ్రీధర్ వర్మ, ఎండి యౌసఫ్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్