రాజోలు ఎమ్మెల్యేకు సత్కారం

84చూసినవారు
రాజోలు ఎమ్మెల్యేకు సత్కారం
రాజోలు, మామిడికుదురు మండలాలకు చెందిన లైటింగ్, టెంట్ హౌస్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను బుధవారం మలికిపురంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పూలమాలలు వేసి సత్కరించారు. యూనియన్ సభ్యులు శ్రీనివాస్, సత్తిబాబు, స్వామి, గౌరవ అధ్యక్షుడు చిన్న, సంఘం అధ్యక్షుడు చిరంజీవి ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్