

పీడీఎఫ్ నిరంతరం ప్రజాపక్షానే ఉంటుంది
ఉభయగోదావరి జిల్లాల ప్రజాసంఘాలు బలపరిచిన పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు లోకల్ యాప్ ఎక్స్ క్లూజివ్ లో మాట్లాడారు. ప్రభుత్వాలు చేస్తున్న కార్పొరేట్ చట్టాలకు వ్యతిరేకంగా శాసనమండలిలో గళం ఎత్తి పోరాడతానని, నిరుద్యోగ సమస్యపై తమ వాడిని వినిపించి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కనిపిస్తామన్నారు. అధికార, ప్రతిపక్షాల వైపు కాకుండా పిడిఎఫ్ నిరంతరం ప్రజాపక్షం తరపున పోరాడుతుందన్నారు.