Mar 21, 2025, 00:03 IST/దేవరకద్ర నియోజకవర్గం
దేవరకద్ర నియోజకవర్గం
పార్టీలకు అతీతంగా పాలమూరు అభివృద్ధి
Mar 21, 2025, 00:03 IST
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇవ్వాలని ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డితో కలిసి కేంద్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి విన్నవించారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటున్న ఎంపీ ఎమ్మెల్యేతో కలిసి కేంద్ర మంత్రిని కలిసి బైపాస్ రోడ్డు అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా వారు పార్టీలకతీతంగా పాలమూరు అభివృద్ధిని పాటుపడతామని అన్నారు.