May 23, 2019, 12:05 ISTగోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపుMay 23, 2019, 12:05 ISTతూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిపొందారు. టీడీపీ 22 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, 4 స్థానాలను టీడీపీ గెలుచుకుంది.స్టోరీ మొత్తం చదవండి
May 03, 2024, 09:05 IST/గద్వాల్గద్వాల్పోల్ చీటీల పంపిణీMay 03, 2024, 09:05 ISTజోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో శుక్ర బిఎల్వోలు పోల్ చీటీల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టారు. ఈనెల 13న జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాను సిద్ధం చేశారు. జాబితా ఆధారంగా ఇంటింటికి వెళ్లి పోల్ చీటీలను అందజేశారు.