టిడిపి ఇంటింటి ప్రచారం
తెల్లదొరలనే తరిమికొట్టిన అల్లూరి వారసుల గడ్డ అడ్డతీగల నుంచి మన్యం నల్లదొర అనంత బాబును తరిమికొట్టడానికి ఏజెన్సీ ప్రజలు ముందుకు రావాలని రంపచోడవరం తెదేపా- జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పిలుపునిచ్చారు. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా అడ్డతీగల మండల కేంద్రంలో భారీ ర్యాలీలో పాల్గొన్నారు.