ఎల్లుండి కేబినెట్ భేటీ

77చూసినవారు
ఎల్లుండి కేబినెట్ భేటీ
ఈ నెల 24న తొలిసారిగా మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉ.10 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ప్రభుత్వ ప్రాధాన్యతలపై మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఎన్నికల హామీల అమలు, అమరావతి, పోలవరంపై కీలక చర్చ జరగనుంది.

సంబంధిత పోస్ట్