జంగారెడ్డిగూడెంలో టిడిపి ఇంటింటా ప్రచారం

74చూసినవారు
జంగారెడ్డిగూడెంలో టిడిపి ఇంటింటా ప్రచారం
జంగారెడ్డిగూడెం పట్టణంలో శనివారం ఉదయం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక 16వ వార్డులో టిడిపి, జనసేన, బిజేపి ఉమ్మడి M. L. A అభ్యర్థి సొంగా రోషన్ ని, M. P అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ని సైకిల్ గుర్తుకి ఓటు వేయాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. అలాగే కూటమి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్