ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు

72చూసినవారు
ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు
రెడ్‌క్రాస్‌ వంటి స్వచ్ఛంద సంస్థతో కలిసి అయోక ఫార్మాసిటికల్స్‌ వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం సంతోషకరమని, వ్యాపారంతో పాటు కొంత సమాజ సేవకు వినియోగించాలనే ఉద్దేశంతో ఉచితంగా మందులను పంపిణీ చేయడం గొప్ప విషయం అని జ్యుడీషియల్‌ మెంబర్‌, ఎన్‌సిఎల్టీ ముంబై బెంచ్‌ వేములపల్లి కిషోర్‌ అన్నారు. శుక్రవారం కలపర్రు ఎంపిపి స్కూల్‌లో, హనుమాన్‌ జంక్షన్‌ ద్వారకా రియల్‌ ఎస్టేట్‌లో మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్