
గన్నవరం తహసీల్దార్ కేవీ శివయ్యకు మెరిటోరియస్ అవార్డు
గన్నవరం తహసీల్దార్ కెవి శివయ్య కు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మచిలీపట్నంలో జరిగిన, జిల్లా స్థాయి వేడుకలలో మెరిటోరియస్ అవార్డు పొందారు. ఈ అవార్డును కృష్ణా జిల్లా కలెక్టర్ డి. కె. బాలాజీ ప్రదానం చేశారు. తహసీల్దార్‌గా పని చేస్తూ కెవి శివయ్య అనేక రంగాల్లో విశేష కృషి చేసి ఈ అవార్డు ను పొందారు.