ఇండియన్ బ్యాంక్ మండవల్లి బి ఏం గా కే. జ్యోతి ప్రసాద్

53చూసినవారు
ఇండియన్ బ్యాంక్ మండవల్లి బి ఏం గా కే. జ్యోతి ప్రసాద్
ఇండియన్ బ్యాంక్ మండవల్లి బ్రాంచ్ మేనేజర్ గా కే. జ్యోతి ప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ ఎల్. ఎస్. భాస్కరరావు, పలువురు ఖాతాదారులు, మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పచ్చని మొక్కను బహుకరించారు. జ్యోతి ప్రసాద్ అమలాపురం బ్రాంచ్ నుండి బదిలీపై వచ్చారు. మండవల్లిలో పనిచేసిన మేనేజర్ బొంతు దుర్గారావు అమలాపురం బదిలీపై వెళ్లారు.

ట్యాగ్స్ :