నేడు నూజివీడు మండలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్యటన

60చూసినవారు
నేడు నూజివీడు మండలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పర్యటన
నూజివీడు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నూజివీడు మండలం అన్నవరం, హనుమంతునిగూడెం గ్రామాల్లో సాయంత్రం ఐదు గంటలకు పర్యటించనున్నారు. ఈ మేరకు సిట్టింగ్ ఎమ్మెల్యే కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పార్టీ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వేలాదిగా హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్