నాటు సారా కేంద్రాలపై పోలీసుల దాడి

569చూసినవారు
నాటు సారా కేంద్రాలపై పోలీసుల దాడి
జీలుగుమిల్లి మండలంలోని బొత్తప్పగూడెం గ్రామ శివారులో నాటు సారా తయారీ స్థావరాలపై ఎస్సై చంద్రశేఖర్ అధ్వర్యంలో గురువారం దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో 100 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని, సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంశం చేసినట్లు పోలీసులు తెలిపారు. నాటు సారా తయారుచేసిన విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్