వరద బాధితులకు ఆర్థిక సహాయం

53చూసినవారు
వరద బాధితులకు ఆర్థిక సహాయం
వరద బాధితుల సహాయార్థం 3ఎఫ్ ఇండస్ట్రీ హెచ్ఆర్ జనరల్ మేనేజర్ జున్నూరు జనార్థన్ గురువారం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కు గురువారం రూ. 5లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులకు ఆపన్నహస్తం అందించిన 3ఎఫ్ ఇండస్ట్రీ వారికి ఎమ్మెల్యే బొలిశెట్టి అభినందించారు. వరద బాధితులకు 3ఎఫ్ ఇండస్ట్రీ యాజమాన్యం తరపున ఇటీవల ఆహారం పంపిణీ అందించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్