అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు

75చూసినవారు
అతిధి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు
తణుకు పట్టణంలోని స్థానిక చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు సివిల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీ ప్రాతిపదికన జూనియర్ లెక్చరర్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకరరావు బుధవారం తెలిపారు. బీటెక్ సివిల్‌లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని, ఈ నెల 23న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్