దువ్వ 3లో వైద్య శిబిరం

55చూసినవారు
దువ్వ 3లో వైద్య శిబిరం
తణుకు మండలం దువ్వ 3 సచివాలయం పరిధిలో గురువారం 104 వాహనం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కిషోర్ ఆధ్వర్యంలో వైద్య బృందం గ్రామంలో ఇళ్ల వద్దకే వెళ్లి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్వి దుర్గ కుమారి, డిఈఓ సాయిరాం వెంకటేష్, ఎంఎల్ హె పీ గాయత్రి, ఎంపీహెచ్ ఏ వెంకట్రాజు, ఏఎన్ ఎం రాట్నాలమ్మ పైలట్ ఆనంద్, ఆశ సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్