ఉంగుటూరులో రక్తదాన శిబిరం

79చూసినవారు
ఉంగుటూరులో రక్తదాన శిబిరం
స్వర్గీయ మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ జయంతి సందర్భంగా సోమవారం ఉంగుటూరులో వసంత్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం లో 40 మంది రక్తదానం చేశారు. తొలుత కేకును కట్ చేశారు. ఈ సందర్భంగాపాలు, పండ్లు పంపిణీ చేశారు. వసంత్ యువసేన అధ్యక్షులు ముత్యాల బాలాజీ, యెగ్గిన ఉమా పాండ్రాకుల శ్రీనివాసరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్