వినాయక నిమజ్జనంలో మాజీ మంత్రి డ్యాన్స్ (వీడియో)

79చూసినవారు
వినాయక నిమజ్జనంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తన సతీమణి శ్రీదేవితో కలిసి డ్యాన్స్ చేశారు. పలాసలో ఉంటున్న ఆయన తమ కాలనీలో చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా మాజీ మంత్రి అప్పలరాజు తన సతీమణితో కలిసి ‘పల్సర్ బైక్’ పాటపై అదిరిపోయే స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్