పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు

70చూసినవారు
పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు
AP: అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు సిద్ధం అయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీ నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. గతంలో తమకు న్యాయం జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు. తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ కష్టాలు తొలగిపోయాయని 15 రోజులు యాత్ర చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.