మాజీ మంత్రి అంబ‌టి ఫైర్‌

71చూసినవారు
మాజీ మంత్రి అంబ‌టి ఫైర్‌
ఏపీ సీఎం చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు. వైఎస్‌ జగన్‌ వల్లే వరదలు వచ్చినట్లు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కృష్ణానది కరకట్టపై బఫర్‌ జోన్‌లో ఉన్న చంద్రబాబు నివాసాన్ని కూల్చేసి డిప్యూటీ సీఎం పవన్.. శభాష్‌ అనిపించుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్