విజయవంతంగా సీఎం జగన్ మ‌లి విడ‌త ప్రచారం

431412చూసినవారు
విజయవంతంగా సీఎం జగన్ మ‌లి విడ‌త ప్రచారం
వైసీపీ అధినేత‌, సీఎం వైఎస్‌ జగన్‌ మలివిడత ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వైఎస్ఆర్ సర్కిల్‌లో ఈ ప్రచార భేరి మోగింది. ఇవాళ కొండేపి, మైదుకూరు, పీలేరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.
ప్రచార సభలు, షెడ్యూల్ వివరాలు ఇలా..
* మే 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు
* 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు
* 30న కొండెపి, మైదుకూరు, పీలేరు
* మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you